top of page

సిపిఐ జాతీయ మహాసభల బహిరంగ సభలో బతుకమ్మ ఆడుతున్న సిపిఐ నాయకులు

Oct 15, 2022
1 min read

సిపిఐ జాతీయ మహాసభల బహిరంగ సభలో భారత జాతీయ మహిళా సమైక్య నాయకురాళ్లతో బతుకమ్మ ఆడుతున్న సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె, రామకృష్ణ తదితరులు….

Comments


bottom of page